దుర్గా ద్వాత్రింశన్నామావళి/32 Names of Durga !!

English | Hindi | Telugu

32 names of durgaదుర్గా ద్వాత్రింశన్నామావళి

32 Names of Durga

 ఓం దుర్గా, దుర్గార్తిశమనీ ,దుర్గాపద్వినివారిణీ, 
దుర్గమచ్ఛేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ, 
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహా,
దుర్గమజ్ఞానదా, దుర్గదైత్యలోకదవానలా, దుర్గమా, దుర్గమాలోకా,
దుర్గమాత్మస్వరూపిణీ, దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రితా, 
దుర్గమజ్ఞానసంస్థానా, దుర్గమధ్యానభాసినీ, దుర్గమోహా, దుర్గమగా,
దుర్గమార్థస్వరూపిణీ, దుర్గమాసురసంహంత్రీ, దుర్గమాయుధధారిణీ, 
దుర్గమాంగీ, దుర్గమతా, దుర్గమ్యా, దుర్గమేశ్వరీ, దుర్గభీమా,
దుర్గభామా, దుర్గభా, దుర్గదారిణీ |
నామావళిమిదం యస్తు దుర్గాయా మమ మానవః 
పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః |

శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా |
ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః 

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….