భువనేశ్వరీ మహావిద్య (Bhuvaneshwari Mahavidya)

Bhuvaneshwari Mahavidya

భువనేశ్వరీ మహావిద్య (Bhuvaneshwari Mahavidya)

Bhuvaneshvari Jayanti is celebrated on the Badarapada Masam Shukla Paksha Dwadashi day (12th day) as per Chandra Manam.

శ్రీ భువనేశ్వరీ దేవి ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది.

అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. భువనేశ్వరి దేవీని ఆరాధించటం వలన చంద్ర గ్రహ దోషాలు శాంతిస్తాయి.

భువనేశ్వరీ గాయిత్రి:

!! ఓం నారాయణైచ విద్మహే భువనేశ్వయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ !!

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….