శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం
Sri Ayyappa Dwadasa Nama Stotram
ప్రథమం శాస్తారం నామ, ద్వితీయం శబరిగిరీశం
తృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ, ఛతుర్ధం భక్తమానసం
పంచమం వ్యాఘ్రారూఢంచ, షష్ఠం గిరిజాత్మజం
సప్తమం ధర్మనిష్టంచ, ఆష్టమం ధనుర్బాణధరం
నవమం శబరిగిరివాసంశ్చ, దశమం శరణుఘోషప్రియం
ఏకాదశం యోగముద్రంచ, ద్వాదశం హరిహరాత్మకం !!
!! సర్వం శ్రీ అయ్యప్ప చరణారవిందార్పణమస్తు !!
….
….