శ్రీ దుర్గా ద్వాదశ నామ స్తోత్రం/Sri Durga Dwadasa Nama Stotram

Durga Dwadasa Nama Stotram

శ్రీ దుర్గా ద్వాదశ నామ స్తోత్రం

Sri Durga Dwadasa Nama Stotram

 

ప్రథమం దుర్గా నామ, ద్వితీయం తాపసోజ్జ్వలాం

తృతీయం హిమశైలసుతాంశ్చ, చతుర్ధం బ్రహ్మచారిణీం

పంచమం స్కందమాతాచ, షష్ఠం భీతిభంజనీం

సప్తమం శూలాయుధధరాంశ్చ, అష్టమం వేదమాతృకాం

నవమం అరుణనేత్రాంశ్చ, దశమం వనచారిణీం

ఏకాదశం కార్యసాఫల్యశక్తింశ్చ, ద్వాదశం కామకోటిదాం !!

 

!! సర్వం శ్రీ దుర్గాదేవి చరణారవిందార్పణమస్తు !!

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….