శ్రీ నారసింహ ద్వాదశ నామ స్తోత్రం/Sri Narasimha Dwadasa Nama Stotram

Narasimha Dwadasa Nama Stotram

శ్రీ నారసింహ ద్వాదశ నామ స్తోత్రం
Sri Narasimha Dwadasa Nama Stotram

 

ప్రథమం వజ్రదంష్ట్రంశ్చ, ద్వితీయం నరకేసరి

తృతీయం జ్వాలామాలాంశ్చ, చతుర్ధం యోగిపుంగవం

పంచమం ధ్యానమగ్నంచ, షష్ఠం దైత్యవిమర్దనం

సప్తమం వేదవేద్యంచ, అగ్నిజిహ్వం తధాష్టమం

నవమం మంత్రరాజంచ, దశమం భయభంజనం

ఏకాదశం ప్రహ్లాదవరదంచ, ద్వాదశం తిమిరాపహం !!

 

!! సర్వం శ్రీ లక్ష్మీనారసింహ చరణారవిందార్పణమస్తు !!

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….