శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం/Sri Rama Dwadasa Nama Stotram

English | Hindi | Telugu

Rama Dwadasa Nama Stotram

 

శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం

Sri Rama Dwadasa Nama Stotram

ప్రథమం రాఘవం నామ, ద్వితీయం దశరథాత్మజం

తృతీయం సామీరిసేవ్యంచ, చతుర్ధం లక్ష్మణాగ్రజం

పంచమం సుగ్రీవమిత్రంచ, షష్ఠం రావణమర్దనం

సప్తమం కాలరుద్రంచ, అష్టమం పురుషోత్తమం

నవమం సత్యధర్మరతంచ, దశమం మైథిలీప్రియం

ఏకాదశం అహల్యాశాపమోచనంశ్చ, ద్వాదశం కరుణార్ణవం !!

 

!! సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు !!

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….