శ్రీ వే౦కటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్/Sri Venkateswara Vajrakavacha Stotram !!

English | Hindi | Telugu

sri venkateswara vajra kavacha stotram !!

మార్కండేయకృత  శ్రీ  వే౦కటేశ్వర  వజ్రకవచ  స్తోత్రమ్

Sri Venkateswara Vajrakavacha Stotram

 

నారాయణ౦  పర౦బ్రహ్మ  సర్వకారణకారక౦ |

ప్రపద్యే వే౦కటేశాఖ్య౦  తదేవ  కవచ౦  మమ  ||

సహస్రశీర్షాపురుషో  వేంకటేశ  శ్శరోఽవతు |

ప్రాణేశః  ప్రాణనిలయః  ప్రాణ౦ రక్షతు మే హరిః  ||

ఆకాశరాట్  సుతానాధ  ఆత్మానం మే  సదావతు |

దేవదేవోత్తమః  పాయాద్ధేహ౦  మే  వే౦కటేశ్వరః  ||

సర్వత్ర  సర్వకాలేషు  మ౦గా౦బాజాని  రీశ్వరః  |

పాలయే  న్మామక౦ కర్మసాఫల్య౦  నః  ప్రయచ్ఛతు  ||

 ఏతద్వజ్రకవచ  మబేద్య౦  వే౦కటేశితుః |

సాయ౦  ప్రాతః  పఠేన్నిత్యం  మృత్యుం  తరతి  నిర్భయః  ||

 

ఇతి శ్రీ వే౦కటేశ్వర  కవచ  స్తోత్ర౦ సంపూర్ణ౦ ||

 

Narayanam Parabrahma Sarvakaarana Kaaranam

Prapadye Venkatesakhyaam Tadeva Kavacham Mama

Sahasra Seersha Purusho Venkatesas Sirovatu

Pranesha Prananilayaha Pranan Rakshatu Mey Harihi

Aakasa Raat Sutaa Naatha Aatmanam Me Sadavatu

Deva Devottamaha Payaad Deham Mey Venkateswaraha 

Sarvatra Sarva Karyeshu Mangaam Baja Nireeswaraha

Palayen Mama Kam Karma Saphalyam Naha Prayacchatu 

Ya Etad Vajra Kavacha  Mabhedyam Venkates Situhu

Sayam Prataha Patennityam Mrutyum Tarati Nirbhyaha  

 

    Iti Markandeya Kruta  

Venkateswara Vajra Kavacham Sampoornam

 

…. ?? ?? ….