Share:

Maa Tara Mahavidya

తారా మహావిద్య (Maa Tara Mahavidya)

Tara Jayanthi is celebrated in the Chaitra Masam Shukla Paksha navami.

Tara, Swarna Tara, Neela Saraswathi.

తారా దేవి (Maa Tara Mahavidya) దశ మహావిద్యలలో రెండవ మహా విద్య. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. తరింప చేసే దేవి కాబట్టి తార అయ్యింది. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా అంటారు.

Know More Dasa Mahavidya Sthuthi

శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది. ఈ అమ్మవారు గురు గ్రహ దోషాలని నివారిస్తుంది.

Know more Dasa Mahavidya Kavacham

గురువారం శ్రీ తారాదేవి ని ఆరాదిస్తే గురు గ్రహ దోషాలు శాంతిస్తాయి. తార అభయప్రదాత. ఆమె ఆపదలనుండీ కాపాడుతుంది. మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

తారా గాయిత్రి :-

!! ఓం తారాయైచ విద్మహే మహాగ్రాయైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ !!

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….