Table of Contents
Navagraha Dosha Mantra
జప శ్లోకాలు వాటి పరిహారాలు
!! నవగ్రహ శ్లోకం !!
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః !!
Ādityāyacha sōmāya maṅgaḷāya budhāyacha
guru śukra śanibhyaścha rāhavē kētavē namaḥ !!
1.సూర్య:
(సూర్య: 7,000)
గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణాకారకః !
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవి: !!
Grahāṇāṁ ādirādityaḥ lōkarakṣaṇākārakaḥ !
Viṣamasthāna sambhūtaṁ pīḍānharatumē ravi: !!
పూజించవలసివారు: విష్ణుమూర్తి పూజ, సూర్యోపాసన.
దానాలు ఇవ్వవలసినవి: గోధుమలు, గోధుమపిండి చేసిన పథార్థాలు వంటివి, రాగివస్తువులు.
2.చంద్ర:
(చంద్ర: 10,000)
రోహిణీశః సుధామూర్తి: సుధాగాత్రః సురాశనః !
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదు: !!
Rōhiṇīśaḥ sudhāmūrti: Sudhāgātraḥ surāśanaḥ !
Viṣamasthāna sambhūtaṁ pīḍānharatumē vidu: !!
పూజించవలసివారు: శివారాధన, చంద్రపూజ, చంద్రుడి అష్టోత్తర శతనామాలు చదవడం.
దానాలు ఇవ్వవలసినవి: తెల్లనిబట్టలు, బియ్యం, వెండి వస్తువులు, నీరు దానం చేయవచ్చు లేదా నీళ్ళ ట్యాంకర్ కట్టించడం, శివాలయం, ఏవైనా తీర్థాలు.
3.కుజ:
(కుజ: 7,000)
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా !
వృష్టికృత్ సృష్టిహర్తాచ పీడాంహరతుమే కుజః !!
Bhūmiputrō mahātējā jagatāṁ bhayakr̥t sadā !
Vr̥ṣṭikr̥t sr̥ṣṭihartācha pīḍānharatumē kujaḥ !!
పూజించవలసివారు: దుర్గారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, కుజపూజ, కుజ అష్టోత్తర శతనామాలు పఠించడం.
దానాలు ఇవ్వవలసినవి: కారం వస్తువులు, ఎర్రని వత్రాలు, కందులు, కందిపప్పు, రక్తదానం.
4.బుధ:
(బుధ: 17,000)
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతి: !
సూర్యప్రియకరో విద్వాన్ పీడాంహరతుమే బుధః !!
Utpātarūpō jagatāṁ chandraputrō mahādyuti: !
Sūryapriyakarō vidvān pīḍānharatumē budhaḥ !!
పూజించవలసివారు: విఘ్నేశ్వరుని ఆరాధన, వణి గింద్ర పూజ, కుబేర పూజ, ఆయా దేవతలా అష్టోత్తరశతనామాలు చదవడం.
దానాలు ఇవ్వవలసినవి: పెసలు, ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రోగులకు మందులు ఇవ్వడం.
5.గురు:
(గురు: 16,000)
దేవమంత్రీ విశాలక్షః సదాలోకహితేరతః !
అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురు: !!
Dēvamantrī viśālakṣaḥ sadālōkahitērataḥ !
Anēkaśiśya sampūrṇaḥ pīḍānharatumē guru: !!
పూజించవలసివారు: హయగ్రీవ, సరస్వతి, లలితా, బుధగ్రహాల పూజలు, ఆయా దేవతల అష్టోత్తరశతనామాలు పఠించడం.
దానాలు ఇవ్వవలసినవి: పుస్తకాలు, బంగారువస్తువులు, తీపి పిండివంటలు, పట్టుబట్టలు, పండ్లు.
Know More Aditya Hrudaya Stotra
6.శుక్ర:
(శుక్ర: 20,000)
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతి: !
ప్రభుస్తారగ్రహాణాంచ పీడాంహరతుమే భృగు: !!
Daityamantrī gurustēṣāṁ prāṇadaścha mahāmati: !
Prabhustāragrahāṇān̄cha pīḍānharatumē bhr̥gu: !!
పూజించవలసివారు: లలితా, కాళీ, శుక్రగ్రహ పూజ చేయడం ఆయా దేవతలా అష్టోత్తరశతనామాలు పఠించడం.
దానాలు ఇవ్వవలసినవి: చెక్కెర, బాబ్బెర్లు, అలంకరణ వస్తువులు, పూలు, ఆవు.
7.శని:
(శని: 19,000)
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః !
మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శని: !!
Sūryaputrō dīrghadēhō viśālākṣaḥ śivapriyaḥ !
Mandachāraprasannātmā pīḍānharatu śani: !!
పూజించవలసివారు: రుద్రాభిషేకం, వెంకటేశ్వర ఆరాధన, శనివ్రతం పూజలు ఆయా దేవతలా అష్టోత్తరశతనామాలు పఠించడం.
దానాలు ఇవ్వవలసినవి: వాడుకున్న వస్త్రాలలో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వు ఉండలు, అవిటివారు రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంటు, నేరేడుపండ్లు దానం చేయడం, నువ్వులనూనెతో శరీరాన్ని మర్ధన చేసుకుని స్నానం చేయడం.
8.రాహు:
(రాహు: 18,000)
అనేకరూప వర్నైశ్చ శతశఃఅథసహస్రశః !
ఉత్పాత రూపోజగాతాం పీడాంహరతుమే తమః !!
Anēkarūpa varnaiścha śataśaḥathasahasraśaḥ !
Utpāta rūpōjagātāṁ pīḍānharatumē tamaḥ!!
పూజించవలసివారు: దుర్గ ఆరాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలా పూజలు ఆయా దేవతలా అష్టోత్తరశతనామాలు పఠించడం.
దానాలు ఇవ్వవలసినవి: ముల్లంగి వంటి దుంపలు, మినపప్పుతో చేసిన వడలు, మినుములు, ఆవాలు.
Know More Sri Surya Dwadasa Nama Stotram
9.కేతు:
(కేతు: 7,000)
మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః !
అతనుశ్వ ఊర్థ్వ కేశశ్చ పీడాంహరతుమే శిఖీ !!
Mahāśirō mahāvaktrō dīrghadanṣṭrō mahābalaḥ !
Atanuśva ūrthva kēśaścha pīḍānharatumē śikhī!!
పూజించవలసివారు: దుర్గ ఆరాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలా పూజలు ఆయా దేవతలా అష్టోత్తరశతనామాలు పఠించడం.
దానాలు ఇవ్వవలసినవి: ఉలవలు, వివిధ రంగులు కలసిన వస్త్రాలు, ఆహారం.
…. ….