Share:

Sri Rajarajeshwari Dwadasa Nama Stotram

శ్రీ రాజరాజేశ్వరి ద్వాదశ నామ స్తోత్రం

Sri Rajarajeshwari Dwadasa Nama Stotram

Know More Durga Kavacham

ప్రథమం రాజరాజేశ్వరీ నామ, ద్వితీయం శశిశేఖరప్రియాం

తృతీయాం మన్మదోద్ధారిణీంశ్చ, చతుర్ధం అర్ధాంగశరీరిణీం

పంచమం రజతాచలవాసినీంశ్చ,  షష్ఠం హరిసోదరీం

సప్తమం  వనచారిణీంశ్చ, అష్టమం ఆర్తిభంజనీం

నవమం పంచకోశాంతరస్థితాంశ్చ, దశమం మనోన్మనీం

ఏకాదశం మహాప్రళయసాక్షిణీంశ్చ, ద్వాదశం షోడశకళాం !!

Know More Durga Dwadasa Nama Stotram

!! సర్వం శ్రీ రాజరాజేశ్వరీ చరణారవిందార్పణమస్తు !!

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….