Table of Contents
శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం
Sri Anjaneya Dwadasa Nama Stotram
Know More Sankat Mochan Hanuman Ashtakam
ప్రథమం ఆంజనేయంచ, ద్వితీయం లంకనాశనం
తృతీయం రామభక్తంచ, చతుర్ధం యోగిపుంగవం
పంచమం కార్యదీక్షంచ, షష్ఠం వాక్యవిశారదం
సప్తమం ధ్యానమగ్నంచ, అష్టమం బుద్ధికౌశలం
నవమం సురవంద్యంచ, దశమం భానుతేజసం
ఏకాదశం మిత్రశిష్యంచ, ద్వాదశం భక్తకామదం !!
Know More Hanuman Bajrang Baan
!! సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు !!
….
….