Share:

Sri Saraswathi Dwadasa Nama Stotram

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

Sri Saraswathi Dwadasa nama Stotram

 

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || 1 ||

ప్రథమం భారతీ నామా, ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ, చతుర్థం హంసవాహనా || 2 ||

పంచమం జగతీఖ్యాతం, షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం, ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || 3 ||

నవమం బుద్ధిధాత్రీ చ, దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా, ద్వాదశం భువనేశ్వరీ || 4 ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || 5 ||

Know More Saraswathi Dwadasa Nama Stotram

Saraswati Thwayam Drusthya Veena Pustaka Dharini
Hamsa Vahana Samayuktha Vidya Danakaree Mama || 1 ||

Prathamam Bharathee Nama, Dwitheeyam Cha Saraswathi
Trutheeyam Sharada Devi, Chaturtham Hamsa Vahini || 2 ||

Panchamam Jagathee Kiyaatham, Shastam Vaageeshwari Thadhaa
Koumaari Sapthamam, Proktham Ashtamam Brahma Charinee || 3 ||

Navamam Buddhi Dhaatree Cha, Dashamam Varadhaayini
Eka dasham Kshudhra Ghantaa, Dwadasam Bhuvaneshwaree || 4 ||

Braahmee Dwadasa Naamaani Trisandyam Yah Patennaraha
Sarva Siddhi Karee Tasya Prasanna Parameshwari 

Saame Vasathu Jihvaagre Brahma Roopa Saraswathi || 5 ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….