సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం
Saraswathi Dwadasa Nama Stotram
Know More Saraswati Chalisa
ప్రథమం భారతీనామ, ద్వితీయం జ్ఞానరూపిణీం
తృతీయం వేదపూజ్యంచ, చతుర్ధం హంసవాహినీం
పంచమం సారస్వతప్రియంచ, షష్ఠం వీణాపుస్తకధారిణీం
సప్తమం బ్రహ్మవల్లభంచ, అష్టమం మంత్రరూపిణీం
నవమం నిగమాగమప్రవీణాంశ్ఛ, దశమం శివానుజాం
ఏకాదశం శ్వేతాంబరధరంచ, ద్వాదశం వినయాభిలాషిణీం !!
Know More MahaLakshmi Dwadasa Nama Stotram
!! సర్వం శ్రీ మహాసరస్వతి చరణారవిందార్పణమస్తు !!
…. ….