Table of Contents
Shiva Dwadasa Nama Stotram
|| శివ ద్వాదశ నామ స్తోత్రం ||
ప్రథమం మహేశ్వరం నామ, ద్వితీయం శూలపాణినం
తృతీయం చంద్రచూడంశ్చ, చతుర్ధం వృషభధ్వజం
పంచమం నాదమధ్యంచ, షష్ఠం నారదవందితం
సప్తమం కాలకాలంచ, అష్టమం భస్మలేపనం
నవమం మాధవమిత్రంచ, దశమం భక్తవత్సలం
ఏకాదశం అభిషేకాసక్తంచ, ద్వాదశం జటాజూటినం !!
Know More Shiva Panchakshara Stotram
!! సర్వం శ్రీ సదాశివ చరణారవిందార్పణమస్తు !!
…. ….