Table of Contents
మాతంగీ మహావిద్య (Maa Matangi Mahavidya)
Matangi Jayanti is celebrated on Akshaya Tritiya day in Vaisakha Masam (Shukla Paksha Tritiya day) as per Telugu calendar.
శ్రీ మాతంగీ/Maa Matangi Mahavidya దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీ దేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు.
Know more Dasa Mahavidya Kavacham
ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. ఈ అమ్మవారిని ఆరదించటం వలన సూర్య గ్రహ దోషాలు శాంతిస్తాయి.
Know More Dasa Mahavidya Sthuthi
మాతంగీ గాయిత్రి:
!! ఓం మాతంగ్యైచ విద్మహే ఉచ్ఛిష్ఠ ఛాండాళ్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ !!
…. ….