Share:

Maa Shodashi Mahavidya

శ్రీ షోడశీదేవి (Maa Shodashi Mahavidya)

Sri Shodasi (Tripura Sundari Devi) Jayanti is celebrated in the month of Margharisa and day of Powrnima margashirsha month as Chandra manam.

శ్రీ షోడశీదేవి (త్రిపుర సుందరి దేవీ) Maa Shodashi Mahavidya అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది.

Know more Dasa Mahavidya Kavacham

ఈ అమ్మవారిని లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

Know More Dasa Mahavidya Sthuthi

త్రిపుర సుందరి దేవీని ఆరాదించటం వలన బుధ గ్రహ దోషాలు శాంతిస్తాయి.

షోడశి (త్రిపురసుందరి) గాయిత్రి:

!! ఓం ఐం త్రిపురాదేవ్యై విద్మహే క్లీం కామేశ్వయై ధీమహి సౌ స్త న్త్రః క్లిన్నో ప్రచోదయాత్ !!

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….