Table of Contents
మహాలక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం
MahaLakshmi Dwadasa Nama Stotram
Know More Saraswathi Dwadasa Nama Stotram
ప్రథమం మహాలక్ష్మీ నామ, ద్వితీయం హరివల్లభం
తృతీయం తమోపహారిణీంశ్చ, చతుర్ధం చంద్రసహోదరీం
పంచమం దారిద్ర్యనాశినీం నామ, షష్ఠం భార్గవకన్యకాం
సప్తమం బిల్వసుప్రీతాంశ్చ, అష్టమం మదనమాతరం
నవమం వేదవేద్యంశ్చ, దశమం శశిశేఖరానుజాం
ఏకాదశం కమలమధ్యాంశ్చ, ద్వాదశం మంగళప్రదాం !!
Know More Ashtalakshmi Stotram
!! సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు !!
…. ….