Table of Contents
శ్రీ కమలాత్మికా మహావిద్య (Sri Kamalatmika Devi Mahavidya)
Maa Kamala Mahavidya
Mata Kamala Jayanti is celebrated on the day of Margasira Masam amavasya day as per lunar Chandra Maanam.
శ్రీ కమలాత్మికా దేవి/Maa Kamala Mahavidya అమ్మవారి మార్గశిర అమావాశ్య నాడు అవిర్భవించారు. ఈ అమ్మవారి స్వరూపం ను ఒక్కసారి పరిశీలిస్తే తామర పువ్వు లో ఆశీనులు అయ్యి నాలుగు చేతులతో దర్శనం ఇస్తు రెండు చేతులలో తామర కలువలను ధరించి మరో రెండు చేతులతో అభయ వరద ముద్రలతో నాలుగు ఏనుగుల చేత పూజింప బడుతూ ఉంటుంది.
Know More Dasa Mahavidya Sthuthi
భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాల వారు అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
Know more Dasa Mahavidya Kavacham
కమలాత్మికా దేవి శుక్రగ్రహ దోషాలను శాంతింప జేస్తుంది.
కమలాత్మికా గాయత్రి :-
!! ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ !!
Mantra:
!! om shree jagathprasoothyai swaha !!
…. ….