Table of Contents
శ్రీ గణపతి ద్వాదశ నామ స్తోత్రం
Sri Ganesha Dwadasa Nama Stotram
Know More Sankatanasana Ganesha Stotram
ప్రథమం ఏకదంతంచ, ద్వితీయం షణ్ముఖాగ్రజం
తృతీయం అనింద్యారూఢంచ, చతుర్ధం మోదకప్రియం
పంచమం ఆద్యపూజ్యంచ, షష్ఠం విఘ్ననివారకం
సప్తమం వేదవేద్యం చ, అష్టమం స్ఫూర్తిదాయకం
నవమం కవిరాజం చ, దశమం నాట్యకౌశలం
ఏకాదశం గణనాథం చ, ద్వాదశం శూర్పకర్ణకం!!
Know More Ganesha Shodasha Nama Stotram
!! సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు !!
….
….