Table of Contents
Sri Hanumatandava Stotram
శ్రీ హనుమతాండవ స్తోత్రం
వందే సిందూరవర్ణాభం లోహితాంబరభూషితం.
రక్తాంగరాగశోభాఢ్యం శోణాపుచ్చం కపీశ్వరం..
భజే సమీరనందనం, సుభక్తచిత్తరంజనం, దినేశరూపభక్షకం, సమస్తభక్తరక్షకం.
సుకంఠకార్యసాధకం, విపక్షపక్షబాధకం, సముద్రపారగామినం, నమామి సిద్ధకామినం ||1||
సుశంకితం సుకంఠ భుక్తవాన్ హి యో హితం వచస్త్వమాశు ధైర్య్యమాశ్రయాత్ర వో భయం కదాపి న.
ఇతి ప్లవంగనాథభాషితం నిశమ్య వానరాఒధినాథ ఆప శం తదా, స రామదూత ఆశ్రయః ||2||
సుదీర్ఘబాహులోచనేన, పుచ్చగుచ్చశోభినా, భుజద్వయేన సోదరీం నిజాంసయుగ్మమాస్థితా.
కృతౌ హి కోసలాధిపౌ, కపీశరాజసన్నిధౌ, విదహజేశలక్ష్మణ్, స మే శివం కరోత్వరం ||3||
సుశబ్దశాస్త్రపారగం, విలోక్య రామచంద్రమాః, కపీశ నాథ సేవకం, సమస్తనీతిమార్గగం.
ప్రశస్య లక్ష్మణం ప్రతి, ప్రలంబబాహుభూషితః కపీంద్రసఖ్యమాకరోత్, స్వకార్యసాధకః ప్రభుః ||4||
ప్రచండవేగధారిణం, నగేంద్రగర్వహారిణం, ఫణీశమాతృగర్వహృద్దృశాస్యవాసనాశకృత్.
విభీషణేన సఖ్యకృద్విదేహ జాతితాపహృత్, సుకంఠకార్యసాధకం, నమామి యాతుధతకం ||5||
నమామి పుష్పమౌలినం, సువర్ణవర్ణధారిణం గదాయుధాన భూషితం, కిరీటకుండలాన్వితం.
సుపుచ్చగుచ్చతుచ్చలంకదాహకం సునాయకం విపక్షపక్షరాక్షసేంద్ర – సర్వవంశనాశకం ||6||
Read More Sri Hanuman Badabanala Stotram
రఘూత్తమస్య సేవకం నమామి లక్ష్మణప్రియం దినేశవంశభూషణస్య ముద్రీకాప్రదర్శకం.
విదేహజాతి శోకతాపహారిణం ప్రహారిణం సుసూక్ష్మరూపధారిణం నమామి దీర్ఘరూపిణం ||7||
నభస్వదాత్మజేన భాస్వతా త్వయా కృతా మహాసహా యతా యయా ద్వయోర్జితం హ్యభూత్స్వకృత్యతః.
సుకంఠ ఆప తారకాం రఘూత్తమో విదేహజాం నిపాత్య వాలినం ప్రభుస్తతో దశాననం ఖలం ||8||
ఇమం స్తవం కుజే౬హ్ని యః పఠేత్సుచేతసా నరః కపీశనాథసేవకో భునక్తిసర్వసంపదః.
ప్లవంగరాజసత్కలపాకతాక్షభాజనస్సదా న శత్రుతో భయం భవేత్కదాపి తస్య నుస్త్విహ ||9||
నేత్రాంగనందధరణీవత్సరే2నంగవాసరే.
లోకేశ్వరాఖ్యభట్టేన హనుమత్తాండవం కృతం ||10||
!! ఇతి శ్రీ హనుమతాండవ స్తోత్రం !!
…. ….