Table of Contents
మార్కండేయకృత శ్రీ వే౦కటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్
Venkateswara Vajra kavacha Stotram
Know More Sankatanasana Ganesha Stotram
నారాయణ౦ పర౦బ్రహ్మ సర్వకారణకారక౦ |
ప్రపద్యే వే౦కటేశాఖ్య౦ తదేవ కవచ౦ మమ ||
సహస్రశీర్షాపురుషో వేంకటేశ శ్శరోఽవతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణ౦ రక్షతు మే హరిః ||
ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదావతు |
దేవదేవోత్తమః పాయాద్ధేహ౦ మే వే౦కటేశ్వరః ||
సర్వత్ర సర్వకాలేషు మ౦గా౦బాజాని రీశ్వరః |
పాలయే న్మామక౦ కర్మసాఫల్య౦ నః ప్రయచ్ఛతు ||
య ఏతద్వజ్రకవచ మబేద్య౦ వే౦కటేశితుః |
సాయ౦ ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ||
|| ఇతి శ్రీ వే౦కటేశ్వర కవచ స్తోత్ర౦ సంపూర్ణ౦ ||
Know More Garuda Kavacha Stotram
Narayanam Parabrahma Sarvakaarana Kaaranam |
Prapadye Venkatesakhyaam Tadeva Kavacham Mama ||
Sahasra Seersha Purusho Venkatesas Sirovatu |
Pranesha Prananilayaha Pranan Rakshatu Mey Harihi ||
Aakasa Raat Sutaa Naatha Aatmanam Me Sadavatu |
Deva Devottamaha Payaad Deham Mey Venkateswaraha ||
Sarvatra Sarva Karyeshu Mangaam Baja Nireeswaraha |
Palayen Mama Kam Karma Saphalyam Naha Prayacchatu ||
Ya Etad Vajra Kavacha Mabhedyam Venkates Situhu |
Sayam Prataha Patennityam Mrutyum Tarati Nirbhyaha ||
Iti Markandeya Kruta
|| Venkateswara Vajra Kavacham Sampoornam ||
….
….