Share: Table of Contents Toggleశ్రీ భగళాముఖీ మహావిద్య (Maa Bagalamukhi Mahavidya)భగళాముఖి గాయిత్రి:Related posts:Maa Kali MahavidyaHanuman Mantra For KaryaSiddhiMaa Bhuvaneshwari Mahavidya11 Beej Mantra Benefits12 Names of HanumanjiMaa Chhinnamasta MahavidyaWhy and When Gayatri Mantra is NecessaryMaa Shodashi Mahavidya24 Powerful Benefits of Dev Shakti Gayatri MantraMaa Tara Mahavidya శ్రీ భగళాముఖీ మహావిద్య (Maa Bagalamukhi Mahavidya) Baglamukhi Jayanti is celebrated in the month of Vaishakam Shukla Paksha Astami day as per telugu calendar. భగళాముఖీ మహావిద్యా/Maa Bagalamukhi Mahavidya అమ్మవారు పసుపు దుస్తులు ధరించి ఉంటుంది. అమ్మవారి చేతి లో గద ధరించి ఉంటుంది. అమ్మవారిని కుజగ్రహ బాధలు తోలిగిస్స్తుంది ఉన్నవారు పూజించవచ్చు. ప్రతీ మంగళవారం తెల్లవారు జామునే నిద్ర లేచి పసుపు వస్త్రాలు దరించి అమ్మవారి మంత్రాన్ని జపం చేయవచ్చు. వైశాఖ సుద్ధ అష్టమి నాడు భగళాముఖీ అమ్మవారు ఆవిర్భవించారు. మృగశిర, చిత్తా, ధనిష్ఠ నక్షత్రం వారు అమ్మవారిని ఆరాదించండి. Know more Dasa Mahavidya Kavacham పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా ముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. Know More Dasa Mahavidya Sthuthi ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది. భగళాముఖి గాయిత్రి: || ఓం భగళాముఖ్యైచ విద్మహే స్తంభిన్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ || …. …. Related posts:Maa Bhuvaneshwari MahavidyaMaa Tara Mahavidya24 Powerful Benefits of Dev Shakti Gayatri MantraDaily Hindu PrayersGupt Navratri Mein in 6 Mantra se Siddh Paaye12 Names of Hanumanji8 Benefits of Reading Bhagavad GitaBenefits of Chanting MantraMaa Kamala Mahavidya11 Beej Mantra Benefits 2019-04-21